Viral Video: ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా.. ఉష్ణపక్షులను ఎలా మోసం చేసిందో చూడండి..
ABN , Publish Date - Dec 07 , 2024 | 09:52 PM
సోషల్ మీడియాలో యువతులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు ఇంట్లోని వస్తువులతో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి..
సోషల్ మీడియాలో యువతులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు ఇంట్లోని వస్తువులతో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఉష్ణపక్షులను మోసం చేసి గుడ్లు కాజేసిని విధానం చూసి నెటిజన్లు అవావక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఉష్ణపక్షులను (Ostriches) ఎంతో తెలివిగా మోసం చేసింది. గుడ్లు పెట్టిన ఉష్ణపక్షుల వద్దకు వెళ్తుంది. వాటిని ఎలాగైనా కాజేయాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఆమె చివరకు ఉష్ణపక్షులను ఆకర్షించేందుకు ఓ పెద్ద కర్రపై క్యాబేజీ కట్టి తీసుకెళ్లింది. క్యాబేజీని వాటి వద్ద పెట్టగానే అన్నీ దగ్గరికి వచ్చి క్యాబేజీని తినడం స్టార్ట్ చేశాయి.
Viral Video: ఈ కోతి మరీ స్మార్ట్ గురూ.. యువతి చూడగానే పైకి ఎక్కి మరీ.. చివరకు..
ఇలా ఉష్ణపక్షులు క్యాబేజీ తింటున్న సమయంలో సదరు యువతి.. పక్షుల కాళ్ల కింద ఉన్న గుడ్లను కాళ్లతో పక్కకు లాక్కుంటుంది. ఇలా పక్షులకు క్యాబేజీ ఆశ చూపించి, అక్కడ ఉన్న గుడ్లను మొత్తం కొట్టేసింది. ఇలా ఆ యువతి ఎంతో తెలివిగా ఉష్ణపక్షులను (young woman who stole the ostriches eggs) మోసం చేసి గుడ్లను కాజేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: కారు ఇంజిన్‌పై బంగారు నగలు వదిలివెళ్లిన యువతి.. అరగంట తర్వాత వెళ్లి చూడగా..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పక్షులను భలే మోసం చేసిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23వేలకు పైగా లైక్‌లు, 10 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇంటి సీలింగ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. బద్దలు కొట్టి చూడగా చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..