Share News

Viral Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కత్తితో ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే..

ABN , Publish Date - Dec 08 , 2024 | 06:41 PM

కొందరు తమ టాలెంట్‌ను బయటికి తీసి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. వాటిని వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ఇలాంటి వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కత్తితో ..

Viral Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కత్తితో ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే..

కొందరు తమ టాలెంట్‌ను బయటికి తీసి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. వాటిని వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ఇలాంటి వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కత్తితో చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కత్తితో చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ పెద్ద చెక్క వద్ద నిలబడిన అతను కత్తితో ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా అతడి చేయి వేలిని చెక్కపై ఉంచాడు. తర్వాత కత్తితో బలంగా చెక్కపై కొట్టాడు. చూసేందుకు అతడి వేలును నరుక్కుంటున్నాడేమో అని అనిపిస్తుంది. కానీ ఆ కత్తి సరిగ్గా వేలుకు పక్కనే చెక్కపై దిగిపోతుంది.

Viral Video: మృ‌త్యువును కొనితెచ్చుకోవడం అంటే ఇదే.. బైకుపై విన్యాసాలు చేస్తుండగా.. మధ్యలో..


ఇలా మూడు సార్లు వేలును పెట్టి కత్తితో బలంగా కొడుతూ వెళ్తాడు. ఆ సమయంలో కత్తి (knife) ఒక ఇంచు పక్కకు జరిగినా వేలు కట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ అతను ఎంతో చాకచక్యంగా కత్తితో ఈ ప్రమాదకర విన్యాసాన్ని (Dangerous stunt) పూర్తి చేస్తాడు. చూసేందుకు భయంగా అనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా.. ఉష్ణపక్షులను ఎలా మోసం చేసిందో చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా ఎడిటింగ్‌లా అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా లైక్‌లు, 45.4 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ట్రిక్ ఎప్పుడైనా ట్రై చేశారా.. చేతి నుంచి గాజులను ఎలా తీస్తుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 08 , 2024 | 06:42 PM