Share News

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం

ABN , Publish Date - Jul 11 , 2024 | 06:58 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం
Heavy Rain

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.


లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని ఫిలింనగర్‌, జూబ్లీహిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ, రసూల్‌పుర, సోమాజిగూడ, అమీర్‌పేటలో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టింది.

Updated Date - Jul 11 , 2024 | 06:58 PM