Python VS Crocodile: కొండచిలువ పవర్ ఎప్పుడైనా చూశారా.. అంత పెద్ద మొసలిని సైతం..
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:49 PM
ఆకలితో ఉన్న ఓ కొండచిలువకు నీటిలో ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎటాక్ చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో కొండచిలువలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో సులభంగా వేటాడుతూ అందరికీ షాక్ ఇస్తుంటాయి. అయితే నీటిలో మొసలికి ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందీ..అని ఎప్పుడైనా ఆలోచించారా.. తాజాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొండచిలువకు మొసలి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ కొండచిలువకు నీటిలో ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా (Python attacks crocodile) వెంటనే ఎటాక్ చేసింది. కొండచిలువ దాడితో షాక్ అయిన మొసలి దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది.
Funny Singing Video: టోటల్ రివర్స్.. వీళ్లు ఎలా పాడుతున్నారో చూస్తే.. నవ్వలేక చస్తారు..
అయినా కొండచిలువ దాన్ని వదలకుండా గట్టిగా పట్టేసుకుంది. ఈ క్రమంలో మొసలిని తల కిందులుగా చేసి మింగే ప్రయత్నం చేస్తుంది. అప్పటికీ మొసలి దాన్నుంచి బయటపడేందుకు ఎంతో ప్రయత్నిస్తుంది. అయినా కొండచిలువ దాన్ని వదలకుండా ఫైనల్‌గా మొసలిని గుండ్రంగా తిప్పేస్తూ నీటిలోకి లాగేసుకుంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే కొండచిలువకు మొసలి ఆహారమైనట్లు తెలుస్తోంది.
Funny Viral Video: సర్వింగ్‌లో షాకింగ్ అంటే ఇదేనేమో.. యువతి విన్యాసం చూస్తే..
ఈ ఘటనను అక్కడే పడవలో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొండచిలువ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటనే భయంగా ఉందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Monkey Viral Video: ఈ కోతి వెరీ స్మార్ట్ గురూ.. నీళ్లపై ఎలా వెళ్లిందో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..