Home » Andhra Pradesh » East Godavari
సర్పవరం జంక్షన్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సహకార వ్యవస్థ ద్వారా మెరుగైన జీవనోపాధి కల్పనతోపాటు నైపుణ్యాభివృద్ధి సాధన దిశగా సహకార సంస్థలు కృషిచేయాలని జిల్లా సహకార అధికారి జి.వెంకటకృష్ణ కోరారు. సోమవారం కాకినాడలోది కాకినాడ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసై టీలో 71వ అఖిలభారత స
జిల్లా గనులశాఖ డీడీ కార్యాలయంలో అడ్డూ అదుపులేని దందాలపై కలెక్టర్ షాన్మోహన్ సీరియస్ అయ్యారు. కార్యాలయంలో దాదాపు 17ఏళ్లుగా తిష్టవేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహ రిస్తోన్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని బండా రంపై ఆరా తీశారు. లీజుదారుల అక్రమాలకు సహకరిస్తూ వారు చెప్పినట్టల్లా ఆడుతోన్న స
సామర్లకోట, నవంబరు 16 (ఆంధ్రజ్యో తి): కాకినాడ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజ న్లో శనివారం నాటికి 363 మంది రైతుల నుంచి 31 వేల 182 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు ఎం.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘రైతు కష్టం దళారుల పాలు’ అనే పేరిట ఆంధ్రజ్యోతిలో కఽథ
వైసీపీ సోషల్ మీడియా అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.
వయోభారం వృద్ధులకు శాపంగా మారుతోంది.. కొంత మంది చూసేవారులేక..మరికొంత మంది చూసేవారున్నా అనారోగ్య సమస్యల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు..
వంగలపూడి ఇసుక ర్యాంపు నుంచి శనివారం ఇసుక రవాణా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంగలపూడి ఇసుక ర్యాంపులో ఇసుక కూలీలతో ఇసుక తవ్వకాలు జరిపి ట్రాక్టర్లలో లోడింగ్ చేసుకుని స్టాక్పాయింట్కు చేర్చవలసి ఉంది. ఇందుకు గాను కూలీలకు రూ.200 ట్రా క్టర్కు రూ.150 యాజమాన్యం చెల్లిస్తోంది.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శని వారం భక్తులు పోటెత్తడంతో సందడి నెలకొంది.
పేదల ఇళ్ల నిర్మాణం ఈ డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
మనకూ ఒకరోజు కావాలి.. మన నచ్చినట్టు ఉండాలి.. పదిమందితో కలిసి ఆనందంగా గడపాలి.. గంతులు వేయాలి.. ఆటలు ఆడాలి.. పాటలు పాడాలి.. డ్యాన్స్ చేయాలి.. ఆ రోజంతా ఖాళీగా గడపాలి.. ఇలా ఏడాదికి ఓ రోజు.. చాలు ఏడాదంతా జ్ఞాపకం చేసుకుంటూ బతికేస్తాం.. ఇదీ ప్రస్తుత తరం ఆలోచన.
గ్రంథాలయాలను వినియోగించుకుని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రంథాలయాధికారి జీవీవీఎన్ త్రినాథ్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం కొవ్వూరు ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.