Home » Andhra Pradesh » Kadapa
తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ కోరారు.
వేంపల్లె అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పులివెందుల టీడీపీ ఇనచార్జ్ బీటెక్ రవి కి టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సిం గారెడ్డి జయరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కడప నగరంలో ఇం టింటా చెత్త సేకరణ వంద శాతం నిర్వహించాలని కమిషనర్ ఎన.మనోజ్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు.
టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తల కుటుంబాలకు భరోసా కలుగుతుందని తంబ ళ్లపల్లె నియోజకవర్గ టీడీ పీ నేత దాసరిపల్లి జయ చంద్రాడ్డి పేర్కొన్నారు.
గ్రీవెన్సడే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సబ్‌కలెక్టర్ మేఘ స్వరూప్ మండల అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంత రోడ్లు నరకానికి నకళ్లుగా మా రాయి. దీంతో పల్లెవాసులు రోడ్లపై వెళ్లాలంటేనే హడలిపోతున్నారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నగర వనం పట్టణ ప్రజలకు ఆహ్లా దాన్ని పంచే విధంగా ఏర్పా ట్లు చేయాలని ఎమ్మెల్యే షాజ హాన బాషా ఆదేశిం చారు.
రంగస్థల నటుడిగా, లఘుచిత్ర దర్శనకుడిగా ప్రతిభను చాటి నటీనటులను, దర్శకులను, కెమెరా మెన్లను గాయకులను కళారంగానికి పరిచయం చేసిన ఏవీఎస్ రాజు కు నటకళాతపస్వి పురస్కారాన్ని ఇచ్చి ప్రతిభకు పట్టం కట్టడం అభినందనీయమని రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆచార్య మూలమల్లిఖార్జునరెడ్డి అన్నారు.
భారతను విశ్వ గురువుగా చూద్దామని, ఇందుకోసం ప్రతి వ్యక్తి మనసు, శరీరం దేశభక్తితో నిండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త గాజులపల్లి జగనమోహనరెడ్డి అన్నారు.
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకూడదని షర్మిల భావిస్తున్నారని, ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు.. కానీ జగన్ మళ్ళీ సీఎం కావొద్దని షర్మిల కంకణం కట్టుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. శత్రవులకు మేలు చేయటం కోసం.. సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్ళని ఎవర్నీ చూడలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి కారకులు ఎవరో గుండెపై చేయి వేసుకుని షర్మిల చెప్పాలన్నారు.