Home » Andhra Pradesh » Kadapa
పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కల కడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి తక్షణ అవసరాల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
మదనపల్లె పట్టణంలో ఆదునీకరించిన రైతు బజార్లో రైతులు, వ్యాపారులకు అన్ని సౌక ర్యాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే షాజహా నబాషా పేర్కొన్నారు.
సమగ్ర యాజమాన్య చర్యలతో అరటిలో అధికదిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి రమేష్ తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని సింహాద్రిపురం ఎస్ఐ మహమ్మద్ షరీఫ్ హెచ్చరించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్ విజయ్‌కుమార్ మెస్ నిర్వాహకులకు సూచించారు.
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన పదవిని దక్కించుకుకోవడానికి చాలా మంది ఆశావ హులు పోటీలో వున్నట్లు సమాచారం.
కడప ని యోజకవర్గంలోని ప్రతి ప్రాం తాన్ని అభివృద్ధి చేస్తామని క డప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అన్నారు.
కడప కలెక్టర్ లోతేటి శివశంక్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఏఎస్ క్యాడర్ విభజనలో తనకు అన్యాయం జరిగిందని డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను శివశంకర్ సవాలు చేశారు. తనను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సమాచార హక్కు చట్టంపై గ్రామ, మండలస్ధాయి అధికారులు తగు అవగాహనను పెంపొందించుకొని అందులోని సెక్షన్ల ప్రాధాన్యతను తెలుసుకోవాలని కడప మండల వ్యవసాయాధికారి సురే్‌సకుమార్‌రె డ్డి పేర్కొన్నారు.