Home » Andhra Pradesh » Kadapa
గండికోట వారసత్వం, సంస్కృ తిని ప్రతిబింభించేలా సృజనాత్మకమైన లోగో, ట్యాగ్ లైనను జిల్లా ఇనచార్జి కలెక్టర్ అదితిసింగ్, జిల్లా పర్యాటక , సాంస్కృతిక శాఖా అధికారి సురేష్‌కుమార్ సోమవారం కలెక్టర్ చాంబరు లో అధికారికంగా ప్రకటించారు.
మదనపల్లె నియోజకవర్గం సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
సమాజంలోని ప్రజల ధన, మాన ప్రాణరక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పులివెందుల ట్రాఫిక్ సర్కిల్ ఇనస్పెక్టర్ హాజీవల్లి అన్నారు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని పార్టీ అధిష్టానం అందించిన లక్ష్యానికి మించి చేయాలని పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
మదనపల్లె డివిజనలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న తాత్కా లిక బాణసంచా దుకాణాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ సూచించారు.
గుర్రంకొండలో గుప్త నిధుల ముఠా సభ్యులు పురాతన ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ట్రాక్టర్లతో, ఎడ్లబండ్లతో తోలుకోవచ్చని చెప్పడంతో వేంపల్లె పాపాఘ్నిలో ట్రాక్టర్ల జా తర కనిపించింది
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి ప్రజలకే దక్కేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
మండలంలోని రాచవేటివారిపల్లి వైసీపీ సర్పంచ సుబ్రమణ్యం(మధు)తో పాటు వార్డు సభ్యులు ఆదివారం జరిగిన పల్లె పండుగ వారోత్పవాలలో భాగంగా స్థాని క ఎమ్యెల్యే షాజహానబాషా సమక్షంలో టీడీపీలో చేరారు.
ప్రభుత్వ నియమనిబంధనలు తుంగలో.. వాల్టా చట్టం ఉల్లంఘన వెరసి కలప అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించు కునేనాథుడే కరువయ్యారు.