Home » Andhra Pradesh » Kurnool
మహానంది ఆలయంలో మహానందిలో గురువారం ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ కుమార్ప్రత్యేక పూజలు నిర్వహించారు.
క్రమబద్ధ జీవ నంతోనే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ అన్నారు.
కోల్స్ ఉన్నత పాఠశాల్లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టిందని, అయితే ఇసుక కావాల్సిన వారు ముందుగా తమ పేర్లను గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని జిల్లా మైనింగ్ విజిలెన్స అధికారి బాలునాయక్ తెలిపారు.
మంత్రాలయంలో రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకి సేవ రమణీయంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో ఉంచి వైభవంగా ఊరేగించారు.
పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసలు నివారణే లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో గురురాఘవేంద్ర ఒకటి. బడ్జెట్లో రూ.69.04 కోట్లు ఇస్తే శాశ్వత మరమ్మతులు చేస్తారని రైతులు సంతోషించారు.
వేదవతి, గుండ్రేవుల పూర్తి చేస్తాం
జిల్లాలో గ్రంథాలయాల పురోభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు అన్నారు.
సెంట్రల్ ఫండ్ నుంచి రూ.20 కోట్లు ఇస్తామని, అందుకు గాను జీఎస్టీ కింద రూ.15 లక్షలు చెల్లించాలని నమ్మించే ప్రయత్నం చేసిన ఓ ముఠాను టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు.
సహకార సంఘాలు బలోపేతం చేయడానికి కృషి చెయ్యాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు.