Home » Andhra Pradesh » Kurnool
మాదిగ ఉద్యోగులంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్య క్షుడు దేవరపల్లి బిక్షాలు మాదిగ అన్నారు.
కార్తీక మూడో సోమవా రాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు.
ఉద్యమాలతోనే ఉపాధ్యా యుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు.
టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రి యను వేగవంతం చేయాలని టీడీపీ పాలక మండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ పార్టీ శ్రేణులను కోరారు.
తలదించుకొని కష్టపడి చదివే పుస్తకమే యువతను తలెత్తుకొని బతికేలా చేస్తుందని రాయలసీమ యూనివర్శిటీ ఉప కులపతి ఆచార్య ఎనటీకే నాయక్ అన్నారు.
నంద్యాలలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. నందమూరి నగర్ టిడ్కో ఇళ్ల వెనుక కుందూ నది ఒడ్డున భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి మట్టి కొల్లగొడు తున్నారు.
మండలంలోని కొండాపురం కొండలు కరుగుతున్నాయి. గత వైసీపీ పాలనలో ఇప్పటికే కొండలు ఉనికి కోల్పోయాయి. అయితే తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు కూటమి ప్రభుత్వం టీడీపీ కన్ను కొండపై పడింది.
పత్తి ధర మరింత పతనమయింది. మార్కెట్ యార్డ్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే క్వింటం పత్తి రూ.600 తక్కువకు వ్యాపారులు కొంటున్నారు.
స్థానిక విశాల పరపతి సంఘం అధ్యక్ష పదవిపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెంచుకుంటున్నారు.
కూలీపని కోసం అరటి కాయలు మోసేందుకు వెళ్ళి అక్కడ జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.