Home » Andhra Pradesh » Kurnool
నంద్యాలలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. నందమూరి నగర్ టిడ్కో ఇళ్ల వెనుక కుందూ నది ఒడ్డున భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి మట్టి కొల్లగొడు తున్నారు.
మండలంలోని కొండాపురం కొండలు కరుగుతున్నాయి. గత వైసీపీ పాలనలో ఇప్పటికే కొండలు ఉనికి కోల్పోయాయి. అయితే తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు కూటమి ప్రభుత్వం టీడీపీ కన్ను కొండపై పడింది.
పత్తి ధర మరింత పతనమయింది. మార్కెట్ యార్డ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే క్వింటం పత్తి రూ.600 తక్కువకు వ్యాపారులు కొంటున్నారు.
స్థానిక విశాల పరపతి సంఘం అధ్యక్ష పదవిపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెంచుకుంటున్నారు.
కూలీపని కోసం అరటి కాయలు మోసేందుకు వెళ్ళి అక్కడ జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శైవ క్షేత్రాల్లో కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది, ఆయన సతీమణి గాయత్రి, ప్రధాన సీనియర్ సివిల్ న్యాయాధికారి మల్లీశ్వరి పూజలు నిర్వహించారు.
శ్రీశైలం మహక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం పురస్కరించుకుని ఆదివారం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఎవర్నీ వదలి పెట్టమని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
మహానంది క్షేత్రంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కావాలనే వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామన్నారని... కానీ.. అరకొరగా దీపం పథకం ఒక్కటి అమలు చేసి మూడు అమలు చేశామని చెబుతున్నారని అన్నారు.