Home » Andhra Pradesh » Vizianagaram
electricity charges: విద్యుత్ చార్జీల పెంపునకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏమీ ఎరగనట్లు డ్రామాలాడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్నాయుడు విమర్శించారు. ఆదివారం చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ చార్జీల పెంచడానికి జగనే కారణమన్నారు.
This is the Government's Fault of the Day నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేస్తామని.. గిరిజన విద్యను బలోపేతం చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఆచరణలో మాత్రం చతికిలపడింది.
sports: జిల్లాకు చెందిన బాలబాలికల కబడ్డీ జట్లు సత్తాచాటాయి. ఈ మేరకు ఈనెల 22 నుంచి 24 వరకూ తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెంలో రాష్ట్రస్థాయి 50వ జూనియర్ బాలబాలికల కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి.
Grand Celebration of Kandikottala Festival గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్లో ఆదివారం కందికొత్తల పండుగను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు.
cmrf: పేదలకు వైద్య సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సా యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు.
fire accident: : సిరిపురం అగ్ని ప్రమాద బాధితులకు అం డగా ఉంటామని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం సిరిపురం పొందర వీధిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదివారం పరామర్శించారు.
Minister Kondapalli: అన్ని రం గాల్లో ఉత్తరాంధ్ర అభివృ ద్ధికి, యువత ఉపాధికి కూ టమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారి త సంబంధాలు శాఖ మం త్రి కొండపల్లి శ్రీనివాస్ తెలి పారు. ఐకమత్యంతో గ్రామాలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా నిలబడాలని కోరారు.
Ashok Gajapathi Raju: రుషికొండపై జగన్ నిర్మించిన అరాచక భవనం ఓ తెల్ల ఏనుగుతో సమానమని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండపై నిర్మించిన భవనాన్ని పిచ్చాస్పత్రికి కేటాయిస్తే మంచిదని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.
గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లనే విద్యుత్ చార్జీలు పెరిగాయని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆరోపించారు.
సాలూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మరో మూడు నెలల్లో పూర్తి చేయించి, ప్రారంభోత్సవం చేసి సాలూరు నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయబోతు న్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.