Home » International
యస్.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా 4,300 మంది యాచకులు విమానప్రయాణాలు చేయకుండా పాక్ ప్రభుత్వం వారిని తాజాగా నో ఫ్లై లిస్ట్‌లో చేరింది.
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. హష్మనీ కేసులో ఊరట పొందాలని భావించిన ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు అనుకోని విధంగా...
నవంబర్ 5వ తేదీన అమెరికా దేశాధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నకు ఆ దేశ ప్రజలు పట్టం కట్టారు. దీంతో జనవరి 20వ తేదీన యూఎస్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాంటి వేళ.. ప్రస్తుత అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్.. రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్ కు సహయం చేయడంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత.. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) ఇక లేరు.
విషవాయువు పీల్చి 12 మంది భారతీయులు మృతిచెందిన విషయన్ని టిబ్లిసిలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. అయితే, మృతుల్లో 11 మంది విదేశీయులని, ఒకరు తమ పౌరుడని జార్జియా అధికారులు ప్రకటించారు.
ఫ్రెంచ్ భూభాగంలోని మయోట్లో చిడో తుపాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 11 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపింది.
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత.. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) ఆరోగ్యం విషమంగా ఉంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన రెండువారాలుగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సాధారణంగా ఒక టీ ఖరీదు రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. అదే పెద్ద హోటల్లో అయితే రూ.80 నుంచి రూ.200 వరకు ఉంటుంది. కానీ ఈ టీ మాత్రం లక్షల్లో ఖరీదు చేస్తోంది. ఈ చాయ్‌కు పెట్టే డబ్బులతో ఓ ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవచ్చు
హాలీవుడ్ సినిమాల తరహాలో.. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో పలు కౌంటీల్లో పదే పదే కనిపిస్తున్న మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ) స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి!
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పార్లమెంటు(నేషనల్ అసెంబ్లీ)లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.