Home » International
కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపైనా 25ు సుంకం విధిస్తామని, చైనా ఉత్పత్తులపై 10% విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మంగళవారం ప్రకటించారు.
కోర్టు వెలుపల పోలీసు వ్యాను నుంచే కృష్ణదాస్ తన అనుచరులకు విక్టరీ సంకేతాలిస్తూ, ఐక్య బంగ్లాదేశ్‌ను తాము కోరుకుంటున్నట్టు సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
అతడికి 18 ఏళ్లున్నప్పుడు సరదా కోసం చేసిన పని మొత్తం జీవితాన్నే మలుపు తిప్పింది. వేల కోట్లకు వారసుడైనా.. రోజూ భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. ఇతడిలా మారడం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది..
చైనా వస్తువులపై తక్కువ సుంకం విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనను డ్రాగన్ కంట్రీ స్వాగతించింది. అమెరికా-చైనా దేశాలు ఆర్థిక, వాణిజ్య సంబంధాల రెండు దేశాలు మేలు చేస్తాయని అభిప్రాయ పడింది.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా సైన్యం నుంచి ట్రాన్స్ జెండర్లను తొలగించేందుకు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఉక్రెయిన్ తరపున యుద్ధంలో పోరాడుతున్న ఓ బ్రిటిష్ మాజీ సైనికుడిని రష్యా సైన్యం పట్టుకుంది.
బంగ్లాలోని షేక్ హసీనా ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడంతో పతనమైంది. షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లడంతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాలో కొలువుదీరింది.
దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్దోద్ నావికా స్థావరంలోపై డ్రోన్లతో దాడి చేసినట్టు హిబ్జుల్లా ఒక ప్రకటనలో తెలిపింది. సిటీ శివార్లలోని గ్లిలాట్ ఆర్మీ ఇంటెలిజెన్స్ బేస్‌పై కూడా క్షిణపలు ప్రయోగించినట్టు పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్‌పై 250 రాకెట్లతో దాడి జరిగినట్టు ఆదేశ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి.
అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ... నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) డైరెక్టర్ పదవి భారతీయ మూలాలున్న జై భట్టాచార్యకు దక్కడం దాదాపుగా ఖాయమైంది.
భారత ఎన్నికల ప్రక్రియపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పొగడ్తలు కురిపించారు. 64 కోట్ల మంది ఓట్లను ఒక్కరోజులో లెక్కించే వేగాన్ని ఆయన ప్రశంసించారు.