Home » Annamayya District
చవితి వేడుకలను పురస్కరిం చుకుని పార్వతి సుతుడైన వినాయకుడిని పూజించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు.
మట్టి వినాయకుల ప్రతిమ లనే పూజించి పర్యావ రణాన్ని పరిరక్షిద్దామని ఎమ్మెల్యే షాజహానబా షా పిలుపునిచ్చారు.
విజ్ఞానాభివృద్ధికి గురువు పునాదిలాంటివారని, నా ఉన్నతికి దోహదపడింది కూడా గురువులేనని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని లయ గార్డెన్స్‌లో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవ) వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేసినట్లు పీలేరు పంచాయతీ ఈవో గురుమోహన్ తెలిపారు.
ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్యాకేజి( ఇండి జీఏపీ) సర్టిఫికెట్ పొందితే వేరుశనగకు మంచి ధర పలుకుతుం దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) చంద్రానాయక్ సూచించారు. బుధవారం మదన పల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ మేకలవారి పల్లె వద్ద పొలంబడి నిర్వహించారు
అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో రైతుల సంతోషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు తెలిపారు. మంగళవారం సాయంత్రం సోమశిల వెనుకజలాల నుంచి ఒంటిమిట్ట చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు.
బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇలాంటి పాఠశాలలో మా పిల్లలను చదవనీయమని, ఇక్కడ ఉండాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎటువంటి సమస్య పైన అపోహలు పెట్టుకోవద్దని, అసహనానికి గురికావద్దని ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరినీ గుండెల్లో ఉంచుకుంటామని టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి స్పష్టం చేశా రు.