Home » Botcha Sathyanarayana
ప్రభుత్వ పాఠశాలల విషయంలో వైసీపీ సర్కారు (YCP Government) ప్రచారార్భాటం చూస్తే ప్రైవేటు బడులు మూసేసుకోవాలేమో అన్నంత హడావుడి కనిపిస్తుంది!.. కానీ అది కేవలం ప్రచారం మాత్రమేనని, వాస్తవంగా పథకాలన్నీ ఉత్తుత్తివేనని విద్యార్థుల సంఖ్యను చూస్తే
పాఠశాల విద్యారంగాన్ని జగన్ ప్రభుత్వం చెడుగుడు ఆడుకుంటోంది. మొన్నటి వరకూ సీబీఎ్‌సఈ పాట పాడి... ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ బాకలారియేట్ ఆర్గనైజేషన్(ఐబీవో)తో కలసి ఇకపై రాష్ట్రంలో
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క విద్యా సంవత్సరంలోనే కళ్లు తిరిగే స్థాయిలో స్కూళ్లలో చేరిపోయారు. 2022-23 విద్యా సంవత్సరంలో 71,59,441 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదివితే.. 2023-24లో ఆ సంఖ్య
మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa) మేనల్లుడు వ్యవహారంపై కోడి కత్తి కేసులో నిందితుడు తరపు న్యాయవాది వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది (Jagan lawyer) ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పందించారు.
కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలు, ఎంఫిల్ డిగ్రీల ప్రదానంలో జరిగిన అవకతవకలపై ఏళ్ల తరబడి జరుగుతున్న విచారణ ఒక కొలిక్కి వచ్చింది. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని విచారణకు నియమించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ శేషశయనారెడ్డి సమర్పించిన నివేదికను
జగన్ సర్కారు (Jagan Government) మరోసారి ‘ట్యాబ్ మేళా’ మొదలుపెట్టింది. రూ.15వేల ‘అమ్మ ఒడి’లో (Amma odi) రెండు వేలు కోత పెట్టి... 8వ తరగతి విద్యార్థులకు ఆ మొత్తాన్నీ ఇవ్వకుండా గరిష్ఠంగా 9వేల విలువైన ట్యాబ్‌లతో (Tab) సరిపెట్టిన తంతు మరోసారి పునరావృతమవుతోంది.
విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం.. విద్యార్థుల ఫీజులు చెల్లిస్తున్నాం.. పేదలను గొప్పవారిని చేయడమే ప్రభుత్వ లక్ష్యం’.. అంటూ జగన్ సర్కారు తరచూ ఊదరగొడుతోంది. అయితే రాష్ట్రంలో ఉన్నత విద్య చదివే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఏటా వేలాదిమంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువుకు దూరమవుతున్నారు.
తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో (AP NIT) సీట్లు కుదించేశారు. గత ఏడాది 750 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, ఈ ఏడాది 480 సీట్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. అంతకుముందు ఏడాది 600 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించారు. వాస్తవానికి దేశంలోనే ఏపీ నిట్ అత్యధిక సీట్లతో ప్రారంభమైంది.
మీ అందరి చల్లని దీవెనలు, ఆ దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా నేను చేయబోయేది ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను. అంతేకాదు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులను పప్పుబెల్లాల మాదిరిగా మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ చప్పరించేస్తోంది. నీరు నుంచి తేనీరు వరకు, స్టేషనరీ నుంచి దినపత్రికల బిల్లుల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఇష్టారీతిగా ఖర్చు చేసేస్తున్నారు. ఇక, ఉన్నతాధికారుల ప్రయాణ ఖర్చులు, కారు నిర్వహణ ఖర్చులు అంటూ.. ఉన్నత విద్యామండలి ఖాతాను ఖాళీ చేసేపనిని నిరాఘాటంగా సాగిస్తున్నారు.