Home » Hindupur
హిందూపురం మునిసిపల్ పీఠం కోసం ఆశావహులు ఆరాట పడుతుండగా, పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపాలిటీలో 38వార్డులు ఉండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30 స్థానాలు, టీడీపీ ఆరు, ఎంఐఎం, బీజేపీ చెరోస్థానం గెలుచుకున్నాయి. 19వ వార్డు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన కౌన్సిలర్ ఇంద్రజకు చైర్పర్సన పదవిని అప్పగించారు. ఈమె మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ...
ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్అండ్బీ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆర్అండ్బీ డీఈ జగదీష్ గుప్తా, ఏఈ నరసింహమూర్తి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న(SP Ratna) తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.
స్థానిక మండల కాంప్లెక్స్ సమీపాన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న పునాదిని గురువారం తొలగించారు. తహసీల్దార్ మారుతి.. వీఆర్వో మన్సూర్, వీఆర్ఏ వినోద్ తదితర సిబ్బందితో కలిసి ఎక్స్కవేటర్తో నిర్మాణాన్ని తొలగించి, చదును చేయించారు.
ద సరా పండగంటే పదిరోజుల వేడుక. దీంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. అమాంతం ధరలు పెరిగిపోయాయి. శరన్నవరాత్రి నేపథ్యంలో ప్రస్తుతం పూలధరలు ఒకేసారి పెంచేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్, టాటాగ్రూప్స్ చైర్మన రతనటాటా మృతి భారతదేశానికి తీరనిలోటని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు.
మడకశిర డిపోను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మడకశిర డిపో నుంచి ఉదయం 5 గంటలకు వెళ్లే కర్నూలు సర్వీ్సకు కొత్త బస్సును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ఎమ్మెల్యే అమరాపురం బస్టాండులో జెండా ఊపి గురువారం ప్రారంభించారు.
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ రెడ్డిశేఖర్కు వినతిపత్రం అందించారు.
మండల కేంద్రంలోని ఇండియన గ్యార్మెంట్స్ వెనుకవైపున వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి ఎంపీ పార్థసారథి గురువారం భూమిపూజ చేశారు. ముందుగా చెరువుకట్టవద్ద వాల్మీకి విగ్రహానికి ఆయన పూజలు చేశారు.