• Home » Kolkata

Kolkata

West Bengal Violence: బెంగాల్‌ అలర్ల వెనుక బంగ్లాదేశ్‌ దుండగులు

West Bengal Violence: బెంగాల్‌ అలర్ల వెనుక బంగ్లాదేశ్‌ దుండగులు

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల వెనుక బంగ్లాదేశ్‌ దుండగుల ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మమతా బెనర్జీ సర్కారు చొరబాటుదార్లను అడ్డుకోవడంలో విఫలమైంది

Bengal Waqf Act Violence: బెంగాల్‌లో భారీగా హింస

Bengal Waqf Act Violence: బెంగాల్‌లో భారీగా హింస

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షీదాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ హింస నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలో వక్ఫ్‌ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు

ఈ ఆలయంలో ప్రసాదంగా చైనీస్ న్యూడిల్స్.. కారణం ఏంటంటే..

ఈ ఆలయంలో ప్రసాదంగా చైనీస్ న్యూడిల్స్.. కారణం ఏంటంటే..

Chinese Prasad Offering In Mandir: దాదాపు 80 ఏళ్లనుంచి ఆ గుడిలో చైనీస్ న్యూడిల్స్ ప్రసాదంగా పంచుతూ ఉన్నారు. ఆ గుడిలో అలా న్యూడిల్స్ పంచటం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం వల్లే ఇప్పటికీ కూడా భక్తులకు న్యూడిల్స్ ప్రసాదం అందుతోంది.

Ram Navami: కోల్‌కతాలో మరో కల్లోలం.. రామ నవమి ర్యాలీపై దాడి..

Ram Navami: కోల్‌కతాలో మరో కల్లోలం.. రామ నవమి ర్యాలీపై దాడి..

Ram Navami Rally: రామ నవమిని పురష్కరించుకుని నిన్న పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఏకంగా 2000 వేలకుపైగా ర్యాలీలు జరిగాయి. పార్క్ సర్కస్ సెవెన్ పాయింట్ ఏరియాలో మాత్రం ర్యాలీగా వెళుతున్న భక్తులపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు.

Supreme Court verdict: 25 వేలమంది టీచర్ల నియామకాలు రద్దు

Supreme Court verdict: 25 వేలమంది టీచర్ల నియామకాలు రద్దు

సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్‌లో 25 వేలమంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం నియామక ప్రక్రియ అవకతవకలతో నిండి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది

Judge Transfer Row: కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదు

Judge Transfer Row: కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదు

కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదని న్యాయవాదులు విమర్శిస్తూ, జస్టిస్‌ దినేశ్‌ శర్మ బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయనకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని, కోర్టు విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు

Firecracker Explosion: 29 మంది మృతి.. 9 మందికి గాయాలు

Firecracker Explosion: 29 మంది మృతి.. 9 మందికి గాయాలు

గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు బాణసంచా ప్రమాదాల్లో 29 మంది మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుజరాత్ లో బాయిలర్ పేలుటతో 21 మంది మరణించగా, పశ్చిమ బెంగాల్ లో బాణసంచా గోదాంలో పేలుడు జరిగింది

 Mamata Banerjee: ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ

Mamata Banerjee: ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ

బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో సోమవారంనాడు జరిగిన ఈద్ ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు.

RCB vs KKR Match: ఫ్యాన్స్‌కు పండగే.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్

RCB vs KKR Match: ఫ్యాన్స్‌కు పండగే.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్

IPL 2025 Live Streaming: ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి ఆర్సీబీ-కేకేఆర్. ఈ రెండు కొదమసింహాల నడుమ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఫస్ట్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందా.. లేదా.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం.

RG Kar Case: కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చు.. బాధితురాలి తల్లిదండ్రులకు సుప్రీం అనుమతి

RG Kar Case: కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చు.. బాధితురాలి తల్లిదండ్రులకు సుప్రీం అనుమతి

మెడికో హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జనవరి 20న సీల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే మరికొందరి పాత్రను నిర్దారించేందుకు సీబీఐ మరింత లోతైన దర్యాప్తు జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి