Home » Navya
ఒకప్పుడు సినిమా నిడివి ఎక్కువైతే నిర్మాతలు భయపడేవారు. సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించేవారు.
నా అరెస్ట్‌కు దారి తీసిన ఘటనలు ఈనాటివి కాదు. రెండేళ్ల క్రితమే నన్ను ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు. సనాతన ధర్మాన్ని, ‘వసుదైవ కుటుంబకం’ అనే సూత్రాన్ని నేను గాఢంగా నమ్ముతాను. ఏ మతానికి, కులానికి వ్యతిరేకిని కాదు.
చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను నివారించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
బరువు తగ్గడం కంటే బరువు పెరగడం సులభం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇష్టమైన అహారపదార్థాలన్నీ తినేస్తే లావు అయిపోవచ్చు అనుకుంటారు.
Ayurvedic Tradition: Using Fragrant Oils for Daily Rituals
తమిళనాడు, తిరునల్వేలిలోని కీలతెంకాలం గ్రామానికి చెందిన రతికి తోలుబొమ్మలు, కథలతో అనుబంధం ఐదేళ్ల వయసులోనే ఏర్పడింది.
చలి పెరిగినప్పుడు వెచ్చని సూప్ తాగాలనిపిస్తుంది. రకరకాల కాయగూరలతో చేసే సూప్‌లు ఆరోగ్యకరమైనవే కావు... తాగటానికి రుచిగా కూడా ఉంటాయి.
వేడుకలకు అతిధిగా హాజరయ్యే సమయంలో మేకప్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
బియ్యాన్ని శాలిధాన్యం అంటారు. శాలి అంటే శ్రేష్ఠమైనదని. బుద్ధిశాలి, ధైర్యశాలి లాంటి పదాలలో శాలి లాంటిదే ఇది కూడా! అన్నంగా వండుకుని తినటానికి బియ్యాన్ని మించిన ధాన్యం లేదు.