Home » Pattabhi ram
టెండర్లు పిలవకుండా సీమెన్స్ వారికి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చే బైజూస్‌తో టెండర్లు పిలవకుండా ఎలా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకదోపిడి(sand robbery)కి సంబంధించి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) సంధించిన ప్రశ్నలకు ఇసుకాసురుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram0 ప్రశ్నించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద కట్టిన ఇళ్లు ఎన్నో పార్లమెంట్‌లోనే చెప్పారు. మంత్రి జోగి రమేష్ లాంటి వారు ఉంటే ఫెర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుంది. సీఎం జగన్, జోగి రమేష్‌లు జగనన్న కాలనీకి చర్చకు రండి . 4 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఇళ్లు 9631 మాత్రమే. వైఎస్సార్ కడప జిల్లాలో ఆప్షన్ 3 కింద వేల సంఖ్యలో దరఖాస్తులు పెడితే పూర్తి చేసినవి 37 మాత్రమే.
అమరావతి: ఆర్బీఐ నుంచి అప్పులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.29,500 కోట్లు అప్పు చేసి ఆర్బీఐ అప్పుల్లో రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.
సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలకు సంబంధించి సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: రాష్ట్రంలో అన్నివర్గాలను సీఎం జగన్‌రెడ్డి మోసం చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాజధానిలో ఇళ్ల స్థలాలపేరుతో పేదల్ని దగా చేస్తూ సీఎం జగన్ రెడ్డి (CM Jagan) కొత్తనాటకానికి తెరలేపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శించారు.
ఏపీ డ్రగ్స్ (Drugs) అడ్డాగా మారిందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) దుయ్యబట్టారు. డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా ఏపీ మూలాలే ఉంటున్నాయని తెలిపారు.
అమరావతి: దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా.. ఏపీలో మూలాలు బయటపడుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.