Home » Thummala Nageswara Rao
ఐదేళ్లుగా రాష్ట్రంలో నిర్వీర్యమైన వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
‘‘గత పదేళ్లలో రుణమాఫీ జరిగిన తీరును చూసిన రైతులు.. మేము చేస్తున తీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు.
Telangana: తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి అర్జీలు పెట్టారు. మొత్తం 95 అర్జీలను మంత్రి తుమ్మల స్వీకరించారు. భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్స్, ఇందిరమ్మ ఇల్లు, పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందాయి.
అమ్మనాన్న లేకున్నా ఆసక్తితో చదివింది. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూనే వైద్యురాలు కావాలనే కసితో కష్టపడి చదివి ఎంబీబీఎ్సలో సీటు సంపాదించింది.
గాంధీభవన్లో సోమవారం జరగనున్న ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ఎన్నో ఏళ్లుగా సిరిసిల్ల నేతన్నలు ఎదురు చూస్తున్న యారన్ డిపోకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
Telangana: రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టమైనా.. ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని మరోసారి మంత్రి తుమ్మల స్పష్టంచేశారు.
రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికీ రాష్ట్ర బీజేపీ నాయకులకు అర్థంకావటంలేదని, రైతులను గందరగోళపరిచి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు
బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కవిత కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఆమె బెయిల్పై బయటకు వచ్చారన్నారు. గురువారం నాడు గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు..
రుణమాఫీపై కొందరు బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే.. ‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి కాశీకి వెళ్లిన’ చందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.