Home » Trending
పెళ్లి దుస్తుల్లో ఓ యువతి బైక్ నడుపుతూ వరుడి కోసం వెతుకుతున్నట్టు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ జంట దాదాపు 43 కలిసి జీవిన ప్రయాణం సాగిస్తున్నారు. ఇన్నేళ్లల్లో ఏకంగా 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు. ఇది వారి మధ్య ప్రేమకు తార్కాణం అనుకుంటే పొరబడట్టే. ఓ ప్రభుత్వ పథకంలో లొసుగును అడ్డం పెట్టుకుని వారు ఇలాంటి నాటకానికి తెర తీశారని తెలిసి అధికారులు కూడా షాకైపోయారు.
దేశంలో ఆన్లైన్ స్కాములు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని పోలీసుల సైబర్ విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయితే, తాజా ఉదంతంలో ఏకంగా ఓ పోలీసే సైబర్ స్కామ్ బారినపడ్డారు.
అప్పటికే పెళ్లైన వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకునేందుకు అతడి భార్యను విడాకులు ఇవ్వమని కోరింది. ఇందుకు ప్రతిఫలంగా రూ.1.39 కోట్లు కూడా చెల్లించింది. తాజాగా ఆ డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ సదరు మహిళపై కోర్టుకెక్కింది.
విద్యార్థులకు తమకు తెలిసి విషయాలన్నీ నేర్పాలని ఏ గురువైనా తాపత్రయపడతారు. తమ శక్తి మేరకు వారికి విషయాలు అర్థమయ్యేలా వివరిస్తారు. ఇదే ప్రయత్నం చేసిన ఓ టీచర్‌పై ప్రస్తుతం నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చికెన్ టిక్కా మసాలా అంటే ఎందరో భారతీయులకు ఇష్టమైన వంటకం. ఇలాంటి వారికి తమ ఇష్టమైన వంటకంపై ప్రయోగాలు చేస్తే అస్సలు సహించరు. నిలబెట్టి కడిగేస్తారు. దుమ్ముదులిపి వదిలిపెడతారు. ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట అదే జరుగుతోంది.
జీవితభాగస్వామితో బంధం పరస్పర నమ్మకమే మూలం. అయితే, లైఫ్ పార్టనర్‌కు అన్ని సందర్భాల్లో మనసులో ఉన్నది చెప్పకూడదనేది అనుభవజ్ఞులు చెప్పేమాట.
బ్రెజిల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మెరీనా స్మిత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను అందంగా ఉన్నట్టు తన స్నేహితురాళ్లు క్రిస్మస్ పార్టీకి రావద్దన్నారని పేర్కొంది.
అమెరికాలోని ఓ భారతీయ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ గ్రీన్ కార్డుపై కీలక ప్రశ్న సంధించారు. దానికి ఒక్క పదంతో ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో నడుస్తోంది.
నిరుద్యోగానికి తోడు గర్ల్‌ఫ్రెండ్ విమర్శలు కూడా తోడవడంతో ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం నోయిడాలో తాజాగా వెలుగుచూసింది. స్థానికంగా కలకలానికి దారి తీసింది