Home » Telangana » Medak
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌కు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఛాలెంజ్ చేశారు. ‘తెలంగాణ, సిద్దిపేట.. నీ యబ్బ జాగీరా..? రుణమాఫీ 200 శాతం అమలు చేస్తున్నాం.. హరీశ్.. మరీ నీ సంగతి ఏంది..? మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా..’ అని సవాల్ చేశారు..
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 19: ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి చదువు నేర్పాలనే తపనతో అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇందులో కొందరు పిల్లలు వేగంగా నేర్చుకుంటారు, మరికొందరు వెనుకబాటును ప్రదర్శిస్తారు.
హత్నూర, ఆగస్టు 19: రసాయన పరిశ్రమలు విషం చిమ్ముతున్నాయి. జల, వాయు కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది.
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఈనెల 9న గుర్తుతెలియని వ్యక్తులు హుండీ పగలగొట్టి భక్తులు సమర్పించిన నగదు, కానుకలను అపహరించారు. గుడి సమీపంలో సుమారు 30 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కేవలం ఐదారు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ దొంగల ఆచూకీ కనుగొనలేదు’’.
కాంగ్రెస్ సిద్దిపేట ఇన్చార్జి హరికృష్ణ
నిలిచిన బస్సు సౌకర్యం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ప్రజలు
నంగునూరు, ఆగస్టు 16: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 16: అమెరికా వెళ్లి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి చిప్పు దొబ్బిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు.
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 16: జంతువులను హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు.
చేర్యాల, ఆగస్టు 16: కొమురవెల్లి మండల కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సేవిస్తూ, అవసరాల కోసం విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు చేర్యాల సీఐ ఎల్.శ్రీను తెలిపారు.