Home » Telangana
భగవాన్ సత్యసాయి బాబా ఆశీ స్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్రెడ్డి ఆకాంక్షించారు.
వసతి గృహాలకు సరఫరా చేసే బియ్యం, కూర గాయలు, ఇతర సరకులు నాణ్యత లేకుంటే తీసుకో వద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశిం చారు.
గరికపాటి ధార్మిక ప్రవచనం జి ల్లా కేంద్రంలో ఈ నెల 30వ తేదీన శనివారం సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నట్లు వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.
బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాటు వేసి నగదు డ్రా చేసుకునే వారిని అనుసరించి డబ్బులు ఎత్తికెళ్లిన మెట్రుగుంట ముఠా సభ్యుడిని గద్వాల పోలీసు లు అరెస్ట్ చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని హనుమాన్యూత్ అధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి.
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై పెను ఆర్థిక భారం పడుతోంది.
విద్యార్థులకు నాణ్యమైన బోజనం అందించాలని ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై సంఘటిత పోరాటాలు సాగిద్ధామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు కోరారు.
దివ్యాంగులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని దివ్యాంగులు అన్నారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకుడు యాదగిరి డిమాండ్ చేశారు.