Share News

Cat Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చిన పిల్లి.. తలుపు వద్ద ఏం చేస్తుందో చూడండి..

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:31 PM

కుక్కలు, పిల్లలుకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. మనుషులను అనుకరిస్తూ ఇవి చేసే పనులు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా..

Cat Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చిన పిల్లి.. తలుపు వద్ద ఏం చేస్తుందో చూడండి..

కుక్కలు, పిల్లలుకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. మనుషులను అనుకరిస్తూ ఇవి చేసే పనులు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి ఇంటికి లేటుగా వచ్చింది. తలుపు మూసి ఉండడంతో అచ్చం మనుషుల్లాగానే వ్యవహరించి, అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ పిల్లి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెంపుడు పిల్లి (Pet Cat) తన యజమాని ఇంటికి లేటుగా వచ్చింది. అప్పటికే డోరు మూసి ఉండడంతో చేసేదిలేక అక్కడే నిలబడింది. ఆలస్యంగా ఇంటికి వచ్చిన వారు ఎలాగైతే డోరు కొట్టి చప్పుడ చేస్తారో.. అచ్చం ఈ పిల్లి కూడా అలాగే చేసింది.

Viral Video: బాత్‌రూంలోకి వెళ్లే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..


ముందు కాళ్లను డోరుపై పెట్టి మనుషుల తరహాలో చప్పుడు చేసింది. ఒకసారి తలుపు తట్టి తీస్తారేమో అని ఎదురుచూడడం, తీయకపోయేసరికి మళ్లీ మెల్లిగా తలుపు తట్టడం చేసింది. అయినా డోరు తీయకపోవడంతో కాసేపు మౌనంగా ఉన్న పిల్లి.. (Cat Knocking Door) పదే పదే తలుపు తడుతూనే ఉందన్నమాట. ఈ పిల్లి ప్రవర్తన అచ్చం మనుషుల్లాగే ఉండడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘ఈ పిల్లి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం మనుషుల్లాగానే యాక్టింగ్ చేస్తోందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Dog Attack On Boy: పిల్లలను బయటికి పంపిస్తున్నారా.. ఈ బాలుడి పరిస్థితి ఏమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 12:31 PM