Share News

Viral Funny Video: దోసెలు వేస్తున్నాడా.. హోలీ ఆడుతున్నాడా.. ఈ మహిళ పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:06 PM

దోసెలు వేయడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు ఎంతో వేగంగా వేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఆకారాల్లో వింత వింత దోసెలు వేయడం చూస్తుంటాం. తాజాగా ఓ వ్యక్తి దోసెలు వేయడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

Viral Funny Video: దోసెలు వేస్తున్నాడా.. హోలీ ఆడుతున్నాడా.. ఈ మహిళ పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సినిమాల్లో కనిపించే చిత్రవిచిత్రమైన సంఘటనలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొందరు చేసే పనులు వినూత్నంగా ఉండడంతో పాటూ అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి దోసెలు వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘దోసెలు వేస్తున్నావా.. హోలీ ఆడుతున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. దోసెలు (Dosa) వేయడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు ఎంతో వేగంగా వేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఆకారాల్లో వింత వింత దోసెలు వేయడం చూస్తుంటాం. తాజాగా ఓ వ్యక్తి దోసెలు వేయడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

Bear Funny Video: దీనికి ఇదెవరు నేర్పించారబ్బా.. ఈ ఎలుగుబంటి ఎలా తింటుందో చూస్తే..


దోసె పిండిని ప్లాస్టిక్ మగ్గులోకి తీసుకున్న అతను.. వెడల్పాటి దోసే వేసేందుకు సిద్ధమయ్యాడు. మగ్గులోని పిండిని మళ్లీ చిన్న కప్‌లోకి తీసుకుని పెనంపై పొడవుగా విసురుతున్నాడు. అదే సమయంలో దోసెలు తినేందుకు వచ్చని ఇద్దరు మహిళలు.. ఆ పెనానికి ఎదురుగా నిలబడి దోసెలు ఆర్డర్ చేశారు. అయితే అతను పెనంపై పిండిని (Man throwing dosa flour on women) వేగంగా చల్లడంతో ఆ పిండి కాస్తా.. ఎగిరి వారిద్దరి మొఖంపై పడుతోంది. దీంతో వారు ఓ వైపు పిండిని తుడుచుకుంటూనే.. మరోవైపు దోసెలు ఆర్డర్ చేస్తున్నారు.

Funny Viral Video: అది మట్టి కాదమ్మా.. బట్టలు.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..


ఇలా చూస్తుండగానే వారి ముఖాలు మొత్తం పిండిమయం అయ్యాయి. చూస్తుంటే ఇదంతా నవ్వుకోవడం కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దోసెలు వేస్తున్నాడా.. హోలీ ఆడుతున్నాడా’’.. అంటూ కొందరు, ‘‘ 10 పర్సెంట్ ఈట్.. 90 పర్సెంట్ వేస్ట్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 1.64 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Auto Viral Video: లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గలేదుగా.. ఆటోను చూసి అవాక్కవుతున్న జనం..


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 01:06 PM