Home » Nalgonda News
కృష్ణాజలాల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కును మాజీ సీఎం కేసీఆర్ కోల్పోయారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల దర్మార్జున అన్నారు.
కేసీఆర్ను ముట్టుకోవడం ఎవరితరం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్షరెడ్డి అన్నారు.
ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.
మద్యం మత్తులో దాడి చేస్తున్న కుమారుడిపైకి తల్లి తిరగబడింది. ఆ దాడిలో కుమారుడు మృతి చెందాడు.
ధాన్యం దొంగతనం చేసేందుకు యత్నించిన దొంగలను కుక్కలు పట్టించాయి.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మంగళవారం సాయంత్రం వరకు ఓటు నమోదుకు 4.30లక్షలు దరఖాస్తులు వచ్చాయి.
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణంలో భూమి కోల్పోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు గుండె ఆగింది.
కేంద్రంలో బీజేపీ హయంలోని పదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని ఐఎ్ఫటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య అన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులకు లైసెన్స్లు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు నక్కా బాలు కోరారు.
మండలంలోని బేతవోలు వీర్లదేవి చెరువు అలుగు వివాదం శనివారం ముగిసింది.