Home » Nandyal
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి శుక్రవారం కర్నూలుకు చెందిన బీసీ శివకుమార్ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి 108 బంగారు పూలను బహూకరించారు.
డ్రోన్ వినియోగంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే అవకాశం ఉంటుందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎం జాన్సన్ అన్నారు.
తుఫాను వల్ల పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.
తేళ్ళపూరి - రాయపాడు గ్రామాల మధ్య ఉన్న లోలెవెల్ బ్రిడ్జి స్థానంలో హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించేందుకు కృషి చేస్తామని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న మినుము పంటను బుధవారం నంద్యాల వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజశేఖర్, మండల వ్యవసాయాధికారి హేమసుందర్రెడ్డి పరిశీలించారు.
ప్రజా పాలనకు ఎలాంటి విఘాతం లేకుండా పనిచేయడానికి ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సూచించారు.
మండలంలోని మల్యాల గ్రామం నుంచి వైసీపీకి చెందిన దాదాపు 30 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి.
ఉపాధి నిధులను సక్రమంగా వినియోగించకుండా, ఉద్యోగుల కుటుంబాలకు, మృతిచెందిన వారికి ఉపాధి నిధులను ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి సిబ్బంది కలిసి వారి ఖాతాలకు జమచేశారని సర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ వెంకటమ్మతో పాటు గ్రామస్థులు ఉపాధి పీడీకి ఫిర్యాదు చేశారు.
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు.