Share News

కార్యకర్తల సేవలు మరువలేనివి: మంత్రి

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:39 AM

టీడీపీకి కార్యకర్తలు చేస్తున్న సేవలు మరువలేనివని న్యాయ, మైనారిటీశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

కార్యకర్తల సేవలు మరువలేనివి: మంత్రి
మాట్లాడుతున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల మున్సిపాలిటీ, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): టీడీపీకి కార్యకర్తలు చేస్తున్న సేవలు మరువలేనివని న్యాయ, మైనారిటీశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో శనివారం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లా డుతూ జిల్లాలో 63 వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న టీడీపీ క్రియాశీలక సభ్యులకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 06 , 2025 | 12:39 AM