Home » Monkey
ఓ పిల్లి ప్రమాదవశాత్తు చిన్న బావిలో పడిపోయి.. బయటికి రాలేక ఇబ్బంది పడుతుంటుంది. ఇంతలో అటుగా వకెళ్లినో ఓ కోతి.. పిల్లిని గమనిస్తుంది. దాని ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలకు తెగించి అందులోకి దిగుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ కోతి నీళ్లతో నిండిన పొడవాటి కాలువను దాటాల్సి వస్తుంది. ఎలాగైనా కాలువును దాటేయాలని ఫిక్స్ అయిన కోతి చుట్టూ చూస్తుంది. ఇంతలో దానికి కర్రలతో కూడిన పడవ లాంటి వస్తువు కనిపిస్తుంది. దీంతో చివరకు ఏం చేసిందో చూడండి..
ఓ కోతి చేసిన నిర్వాకం చూసి అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కోతి పిల్లను కోతి ముద్దు చేయడం సర్వసాధారణం. అయితే ఈ కోతి మాత్రం అందుకు విరుద్ధంగా కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కొన్ని కోతులు తమకు కావాల్సిన ఆహారాన్ని బలవంతంగా లాక్కుంటే.. మరికొన్ని కోతులు ఎంతో తెలివిగా ఆహారాన్ని తమ వద్దకే రప్పించుకుంటుంటాయి. ఇలాంటి విచిత్రమైన కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ఓ కోతి అడవిలో ఆహారం కోసం వెతుకుతుండగా.. మధ్యలో కాలువ ఎదురవుతుంది. కాలువను చూడగానే ఆగిపోతుంది. ఎలాగైనా తడవకుండా దాటాలని అనుకుంటుంది. చివరకు కోతి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
హల్దీ పంక్షన్లో వధూవరులు సోఫాలలో కూర్చుని ఉండగా.. చాలా మంది యువతులు చుట్టూ చేరి, వేడుక నిర్వహిస్తుంటారు. వారిలో ఓ యువతి చేతిలో ఆహార పదార్థాలు పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆమెను టార్గెట్ చేసిన కోతి.. చివరకు ఏం చేసిందో చూడండి..
యువతి ఫోన్ లాక్కున్న ఓ కోతి దాన్ని తీసుకుని దుకాణాల పైకి ఎక్కి కూర్చుంది. దీంతో అక్కడున్న వారంతా దాన్ని ఎలాగైనా తీసుకోవాలని అక్కడే నిలబడి ప్రయత్నిస్తుంటారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి కుర్చీలో కూర్చుని, ప్లేటును గోడపై పెట్టుకుని భోజనం చేస్తుంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఓ కోతి .. అతన్ని గమనించి సమీపానికి వెళ్లింది. అతను కోతిని చూసినా ఎలాంటి భయం లేకుండా అలాగే కూర్చున్నాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
ఓ బబూన్ కోతికి జింక పిల్ల కనిపిస్తుంది. దీంతో వెంటనే ఆ కోతి జింక పిల్లను ఎత్తుకుని పారిపోతుంది. తన పిల్లను కోతి ఎత్తుకుపోవడాన్ని గమనించిన జింక.. పరుగులు పెడుతూ దాని వద్దకు చేరుకుంటుంది. చివరకు ఏమైందో చూడండి..
ఆకలితో ఉన్న ఓ కోతి ఆహారం కోసం చాలా సేపు వెతికింది. అయినా దానికి ఎలాంటి ఆహారం కనిపించలేదు. దీంతో చివరకు అక్కడే ఉన్న పర్యాటకుల చేతుల్లో ఆహార పదార్థాలపై కన్నేసింది. చివరకు ఓ కారంపొడి బాక్స్‌ను ఎత్తుకొచ్చింది. దానిలోపల ఎర్రగా కనిపించడంతో అదేదో క్యారెట్ అనుకుని తినేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..