Share News

Lovers Viral Video: ఇది మరీ దారుణం.. నడిరోడ్డుపై ఈ ప్రేమ జంట నిర్వాకం చూసి అంతా షాక్..

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:23 AM

ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై ఓ ఇంటి వెనుక వైపు నిలబడి ఉంటుంది. పట్టపగలు అని కూడా చూడకుండా.. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటుంటారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Lovers Viral Video: ఇది మరీ దారుణం.. నడిరోడ్డుపై ఈ ప్రేమ జంట నిర్వాకం చూసి అంతా షాక్..

ప్రేమలో ఉన్న వారు కొన్నిసార్లు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. మరికొందరు ప్రపంచంతో మాకేం పని అనుకుంటూ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుంటారు. ఇంకొందరైతే.. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కెమెరాకు దొరికిపోయిది. ఈ వీడియోను చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట (Lovers) నడి రోడ్డుపై ఓ ఇంటి వెనుక వైపు నిలబడి ఉంటుంది. పట్టపగలు అని కూడా చూడకుండా.. ఒకరినొకరు కౌగిలించుకుని (Lovers behaved indecently on road) ముద్దులు పెట్టుకుంటుంటారు.

Swimming Viral Video: ఈతకు వెళ్తుంటే ఇలా మాత్రం చేయొద్దు.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..


అయితే వీరిని దూరం గమనించిన ఓ వ్యక్తి తన ఫోన్ కెమెరాలో బంధిస్తాడు. కాసేపటి తర్వాత కెమెరాను చూసిన వారు షాక్ అయి.. అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు. రోడ్డుపై జనాలు చూస్తారనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఈ ప్రేమ జంట వ్యవహరించిన తీరుపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: మరణాన్ని గెలవడమంటే ఇదేనేమో.. చితిపై పడుకోబెట్టగానే ఏం జరిగిందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది మరీ దారుణం.. పట్టపగలు ఏంటీ పాడు పనులు’’.. అంటూ కొందరు, ‘‘బహిరంగ ప్రదేశాల్లో ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22వేలకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Locopilot Viral Video: ఈ రైలు డ్రైవర్‌కు దండం పెట్టాల్సిందే.. ఇంజిన్‌ను ఆపి మరీ ఏం చేస్తున్నాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 11:23 AM