Home » Andhra Pradesh » Prakasam
పుల్లలచెరువు మండలంలోని పలు పంచాతీయరాజ్ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహ న్రెడ్డి కుటుంబ సభ్యులపై వికృత పోస్టులు పెడుతున్న టీడీపీ సోషల్ మీడి యాపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ డిమాం డ్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ తమీ మ్ అన్సారియా ఆదేశించారు. శనివారం కొత్తపట్నం మండలం ఈతముక్కలలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కామాంధుడు చేసిన పనికి బాలిక ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది.
జిల్లాలోనే వెనుకబడిన మండలమైన పుల్లలచెరువు మండలం కరువు కాటకాలకు పుట్టినిల్లు. గత 15 సంవత్సరాల నుంచి కనీస వర్షపాతం నమోదు కాక తాగు, సాగు నీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మార్కాపురం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసమే పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు స్థానిక శాసన సభ్యుడు కందుల నారాయణరెడ్డి అన్నారు.
ఇసుక కష్టాలు ఇక తీరనున్నాయి. ఇసుక తరలింపుపై ఉన్న రుసుములను ఇప్పటికే రద్దుచేశారు. అవసరమైన వారు ఇక అందుబాటులో ఉన్న ఏరులు, వాగులు, వంకలలో ఇసుకను అనుమతుల మేరకు తరలించుకోవచ్చు. ఇందుకు సమీప సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే జిల్లాలో రీచ్లు లేనందున సరిహద్దు జిల్లాల నుంచి ఇసుకను తరలించనున్నారు. ఆరు చోట్ల డిపోలను ఏర్పాటు చేసి భవన నిర్మాణదారులకు అందించనున్నారు. ఇందుకుగాను రవాణా, ఎత్తుడు చార్జీలను చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేస్తోంది.
సంత నూతలపాడులో అక్రమ రేషన్బియ్యం డంపులు తరచూ అధికారులకు చిక్కుతున్నాయి. దీంతో రేషన్ బియ్యం మా ఫియా ఏస్థాయిలో పని చేస్తుందో ఎవరికైనా అర్థంకాక మానదు. గత పదేళ్లలో పలుమార్లు అక్రమంగా నిల్వ ఉం చిన రేషన్ బియ్యం పట్టుబడిన సరే.. నిందితులపై 6ఎ కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకుం టున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం సీనరేజ్, డీఎంఎఫ్, మెరిట్ రుసుమును ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు.
ప్రజలు దీపం-2 పథకం గురించి అపోహలు వీడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు.