Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:24 PM
ఓ వ్యక్తి మాంసాహారం చేసేందుకు రెడీ అవుతాడు. ఇందుకోసం పెద్ద పెద్ద వంట పాత్రలను వరుసగా ఏర్పాటు చేస్తాడు. తర్వాత వంట పాత్రల్లో మాసం వేసి, అందులో మసాలా వేయడానికి రెడీ అవుతాడు. అయితే అందరిలా నడుస్తూ వెళ్తూ మసాలా కలపకుండా.. ఇతను విచిత్రంగా ప్రవర్తిస్తాడు..
విచిత్రంగా వంట చేసే వారిని నిత్యం చూస్తుంటాం. కొందరు అత్యంత వేగంగా వంట చేస్తే.. మరికొందరు చపాతీలను గాల్లోకి విసురుతూ వినూత్నంగా చేస్తుంటారు. ఇంకొందరైతే వంట చేయడంలోనూ అనేక రకాల స్టైల్స్‌ను చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇలాంటి విచిత్ర వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చిత్రవిచిత్రంగా వంట చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మాంసాహారం చేసేందుకు రెడీ అవుతాడు. ఇందుకోసం పెద్ద పెద్ద వంట పాత్రలను వరుసగా ఏర్పాటు చేస్తాడు. తర్వాత వంట పాత్రల్లో మాసం వేసి, అందులో మసాలా వేయడానికి రెడీ అవుతాడు. అయితే అందరిలా నడుస్తూ వెళ్తూ మసాలా కలపకుండా.. ఇతను విచిత్రంగా ప్రవర్తిస్తాడు.
Viral Video: ఎడ్ల బండా మజాకా.. ఇసుకలో ఇరుక్కుపోయిన ఫెరారీ.. చివరకు జరిగింది చూస్తే..
మసాలా పౌడర్‌ను ప్లాస్టిక్ బకెట్‌లో పెట్టుకుని, బైకు వెనుక వైపు కూర్చుంటాడు. తర్వాత బైకు ముందుకు కదులుతుండగా.. అతను మసాలాను చేతిలోకి తీసుకుని, వంట పాత్రల్లో వేస్తూ వెళ్తాడు. ఇలా అక్కడ వరుసగా ఉన్న వంట పాత్రల్లో మాసాలాను మొత్తం కలిపేస్తాడు. ఇలా చిత్రవిచిత్రంగా మసాలా చేసిన ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: కూలీగా మారిన కోతి.. మహిళతో కలిసి ఏం చేస్తుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాక్కూడా వంట చేస్తారని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘దీనికంటే హెలీకాప్టర్ తీసుకుంటే సమయం ఆదా అవుతుంది కదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 64 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..