Share News

Railway Tracks Accident Video: రైల్వే ట్రాక్స్‌పై గేమ్స్ ఆడితే ఇంతే.. ఇతడికేమైందో మీరే చూడండి..

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:29 AM

ఓ యువకుడు రైల్వే బ్రిడ్జిపై రీల్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రైలు పట్టాల మధ్యలో నిలబడి వీడియోలు చేస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కనే ఉన్న రంధ్రంలో ఇరుక్కుపోవడంతో అక్కడున్న వాారంతా షాక్ అయ్యారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Railway Tracks Accident Video: రైల్వే ట్రాక్స్‌పై గేమ్స్ ఆడితే ఇంతే.. ఇతడికేమైందో మీరే చూడండి..

రైళ్లలో విన్యాసాలు చేస్తూ కొందరు, రైలు పట్టాలపై పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుతూ మరికొందరు రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో కొందరు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. మరికొందరు మరణం అంచుల దాకా వెళ్లి వస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైలు పట్టాలపై రీల్స్ చేస్తుండగా ఉన్నట్టుండి మధ్యలో ఇరుక్కుపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైల్వే బ్రిడ్జిపై రీల్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రైలు పట్టాల మధ్యలో నిలబడి వీడియోలు చేస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కనే ఉన్న రంధ్రంలో (Man stuck between train tracks) ఇరుక్కుపోయిన అతను బయటికి రాలేక గిలగిలా కొట్టుకున్నాడు.

Lion Viral Video: గేదెను లాక్కెళ్తున్న సింహం.. వీడియో తీస్తున్న వ్యక్తి.. చివరకు సడన్‌గా..


రంధ్రం చిన్నదిగా ఉండడంతో పైకి రాలేదని పరిస్థితి. దీంతో అతను చాలా సేపు అలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మరోవైపు నొప్పి తాళలేక గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎలాగోలా కిందకు జారి పట్టాలు పట్టుకుని వేలాడాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Marriage Viral Video: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటే ఇదేనేమో.. వరుడు లక్కీ ఛాన్స్ కొట్టాడుగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైలు పట్టాలపై పిచ్చి పనులు చేస్తే ఇలాగే జరుగుతంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ఎంతో ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26 వేలకు పైగా లైక్‌లనను సొంతం చేసుకుంది.

Viral Video: అయ్యో... ఇలా జరిగిందేంటీ.. చెరుకు యంత్రంలో ఇరుక్కుపోయిన జడ.. చివరకు చూస్తే..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2025 | 11:29 AM