Share News

Breaking News: ఫేక్ వీడియోలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

ABN , First Publish Date - Dec 25 , 2024 | 11:12 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

 Breaking News: ఫేక్ వీడియోలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
Breaking News

Live News & Update

  • 2024-12-25T12:43:18+05:30

    ఫేక్ వీడియోలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

    • అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఫేక్ వీడియోలపై పోలీసుల వార్నింగ్

    • వాస్తవాలను వీడియో రూపంలో ఇప్పటికే ప్రజల ముందుంచాం- హైదరాబాద్ పోలీసు

    • ఎవరైనా ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

  • 2024-12-25T11:27:29+05:30

    భవానీ దీక్ష విరమణ ఆఖరిరోజు..

    • ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఐదో రోజుకి చేరుకున్న భవాని దీక్ష విరమణ

    • ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భవానీలు

    • పూర్ణాహుతితో పరిసమాప్తమైన భవాని దీక్ష విరమణ

    • మరో రెండు రోజుల పాటు భవానీలకు ఉచిత దర్శన భాగ్యాన్ని కల్పించనున్న ఆలయ అధికారులు