-
-
Home » Andhra Pradesh » btech ravi chandrababu cm jagqan-MRGS-AndhraPradesh
-
పాదయాత్రకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు: btech ravi
ABN , First Publish Date - 2022-05-14T23:34:54+05:30 IST
పాదయాత్రకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు: btech ravi
కడప: ఈనెల 18న చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వెల్లడించారు. వైసీపీ నేతలు రైతులపై దృష్టి పెట్టకుండా.. వివేకా కేసు నిందితుడు..
శివశంకర్రెడ్డిని బయటకు తేవాలని ఆలోచిస్తున్నారని అన్నారు. రైతుల కోసం పాదయాత్ర చేయాలని అనుమతి కోరితే ఇంతవరకు అనుమతి ఇవ్వలేదన్నారు.