ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap News: సంతలో పశువుల్లా స్టూడెంట్స్ తరలింపు

ABN, First Publish Date - 2022-11-19T16:02:41+05:30

సైన్స్ ఎగ్జిబిషన్‌కు సంతలో పశువుల్లా విద్యార్థులను (Lorries)లారీల్లో (Science Exhibition)తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ‘నాడు-నేడు’ పేరుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామంటూ గొప్పలు

పశువుల్లా స్టూడెంట్స్ తరలింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: సైన్స్ ఎగ్జిబిషన్‌కు సంతలో పశువుల్లా విద్యార్థులను (Lorries)లారీల్లో (Science Exhibition)తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ‘నాడు-నేడు’ పేరుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. విద్యార్థులను లారీల్లో తరలించడమేంటి? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.

టీచర్లు చిందులు..

కుప్పం నియోజకవర్గం గుడిపల్లి దగ్గర అగస్త్య సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. అయితే ఈ ప్రదర్శనకు గంగవరం మండలం పొన్నుమాకునపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎగ్జిబిషన్ సెంటర్‌కు లారీల్లో తరలించారు. జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే 400 మంది విద్యార్థుల పరిస్థితి ఏమవుతుందంటూ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదిస్తున్నారు. ఈ విషయంపై కవరేజ్‌ కోసం వెళ్లిన మీడియాపై ఉపాధ్యాయులు(Teachers) తిరగబడి చిందులు తొక్కారు.

Updated Date - 2022-11-19T16:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising