ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

AP News: సీఎం జగన్ సొంత జిల్లా కడపలో సర్పంచ్‌ల నిరసన

ABN, First Publish Date - 2022-11-07T16:09:44+05:30

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సొంత జిల్లాలో సర్పంచ్‌లు షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్‌లు ర్యాలీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సొంత జిల్లాలో సర్పంచ్‌లు షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్‌లు ర్యాలీ చేశారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు

ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా స్పందించి సర్పంచ్‌ల ఖాతాలో నిధులు వేయాలని సూచించారు. అలా చేయని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండేళ్ల నుంచి నిధులు లేక గ్రామ పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్‌లు, పంచాయతీలకు డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇప్పటికైన సీఎం జగన్ స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-07T16:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!