AP News.. చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చీ...: నాదేండ్ల
ABN , First Publish Date - 2022-11-07T13:02:53+05:30 IST
చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చీ.. జగనన్న కాలనీలు కట్టిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని...
అమరావతి: చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చీ.. జగనన్న కాలనీలు కట్టిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకు రూ.32 వేల కోట్లు కేటాయించారట..! వాస్తవం ఏమిటో మచ్చుకి ఓసారి లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది జగన్ గారూ..!!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Read more