ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Governor: జాతీయ విద్యా విధానం లింగ సమానత్వాన్ని చాటుతోంది

ABN, First Publish Date - 2022-11-11T16:46:08+05:30

Tirupati: తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ (BiswaBhushan Harichandan) హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirupati: తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ (BiswaBhushan Harichandan) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..ఉన్నత విద్యా విధానంలో భారతదేశం ప్రపంచలోనే రెండోస్థానంలో ఉందన్నారు. కోవిడ్ కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన (Online Teaching) పద్ధతి అమల్లోకి వచ్చిందని చెబుతూ.. భవిష్యత్తులో బోధన-అభ్యాస ప్రక్రియకు అనుగుణంగా కోర్సు కంటెంట్‌ను పునఃరూపకల్పన చేయాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల మహిళలు పూర్తి ఉత్సాహంతో ఉన్నత విద్యారంగంలో రాణిస్తున్నారని, భారతదేశ తాజా జాతీయ విద్యా విధానం లింగ సమానత్వాన్ని చాటుతోందని గవర్నర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-11T16:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising