Tenali ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ అంతరాయం
ABN, First Publish Date - 2022-05-09T02:49:55+05:30
Tenali ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ అంతరాయం
గుంటూరు: తెనాలి (Tenali) ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సెల్ ఫోన్ లైట్లతో వైద్యులు వైద్యం అందిస్తున్నారు. గాలి, వాన నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. జనరేటర్ సదుపాయం ఉన్నా ఆసుపత్రి సిబ్బంది త్వరితగతిన స్పందించలేదు. దాదాపు అరగంట సేపు విద్యుత్ అంతరాయం, రోగులు చీకట్లో ఇబ్బందులు పడ్డారు.