ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jio launches 5G: ఐఫోన్ యూజర్లకు జియో గుడ్ న్యూస్.. ఇక పండుగే!

ABN, First Publish Date - 2022-12-15T18:20:09+05:30

ఐఫోన్ యూజర్లకు జియో (Jio) సూపర్ డూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఫోన్ 12 ఆపైన మోడళ్లు కలిగిన

Reliance Jio
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐఫోన్ యూజర్లకు జియో (Jio) సూపర్ డూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఫోన్ 12 ఆపైన మోడళ్లు కలిగిన యూజర్లు జియో ట్రూ 5జీ సేవలను(Jio True 5G services) అపరమితంగా పొందే అవకాశం ఈ రోజు (గురువారం) నుంచే కల్పిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఫోన్ (Iphone) యూజర్లకు వెల్కం ఆఫర్ ప్రకటించింది. ఈ సేవలను పొందేందుకు యూజర్లు తమ ఫోన్లను లేటెస్ట్ ఐఫోన్ ఐఓఎస్ సాఫ్ట్‌వేర్‌‌తో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ 2022 (మూడో తరం), ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ యూజర్లు జియో 5జీ సేవలను ఈ రోజు నుంచే అందుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ 16.2 లేదంటే ఆ తర్వాతి వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని, ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి 5జీ ఆన్ చేసి, చివరిగా 5జీ స్టాండ్‌ఎలోన్‌ను ఆన్ చేసుకోవడం ద్వారా జియో ట్రూ 5జీ సేవలను పొందవచ్చని జియో తెలిపింది.

Updated Date - 2022-12-15T21:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising