ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YouTube: యూట్యూబ్ యూజర్లకు కీలక ప్రకటన..

ABN, First Publish Date - 2022-10-30T22:22:10+05:30

వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’ (Youtube) కీలక ప్రకటన చేసింది. అన్ని ఛానల్ పేజీలకు సంబంధించిన వీడియో కంటెంట్‌ను షార్ట్స్(Shorts), లైవ్ స్ట్రీమ్స్ (live streams), లాంగ్-ఫామ్ వీడియోస్‌ (Long-form Videos) అనే మూడు ప్రత్యేక ట్యాబ్స్‌గా విభజించనున్నట్టు వెల్లడించింది.

Youtube logo
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’ (Youtube) కీలక ప్రకటన చేసింది. అన్ని ఛానల్ పేజీలకు సంబంధించిన వీడియో కంటెంట్‌ను షార్ట్స్(Shorts), లైవ్ స్ట్రీమ్స్ (live streams), లాంగ్-ఫామ్ వీడియోస్‌ (Long-form Videos) అనే మూడు ప్రత్యేక ట్యాబ్స్‌గా విభజించనున్నట్టు వెల్లడించింది. ఛానల్ పేజీలో యూజర్లు తమకు ఆసక్తివున్న కంటెంట్‌ను శోధించడంలో ఇది దోహదపడుతుందని బ్లాగ్‌పోస్ట్‌లో యూట్యూబ్ (Youtube) పేర్కొంది. షార్ట్స్ ట్యాబ్‌లో వీక్షకులు షార్ట్స్ మాత్రమే చూడగలుతారు. ఆ ట్యాబ్‌లో షార్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇలా ఏ సెక్షన్‌లో అవి ప్రత్యేకంగా కనిపిస్తాయని తెలిపింది.

Updated Date - 2022-10-30T22:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising