ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పోలీసుశాఖ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

ABN, First Publish Date - 2022-10-23T23:28:30+05:30

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆదివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

డిచ్‌పల్లి, అక్టోబరు 23: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆదివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద సీపీ నాగరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ధర్మారం, మాధవనగర్‌ రైల్వే గేట్‌, బోర్గాం, చైరస్తా, పూలంగ్‌ చౌరస్తా, శివాజీ నగర్‌, పెద్ద పోస్ట్‌ ఆఫీస్‌, నెహ్రూపార్క్‌, గాంధీచౌక్‌, దేవిరోడ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, స్టేషన్‌ రోడ్డు, ఎన్‌టీఆర్‌ చౌరస్తా, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్‌) గిరిరాజ్‌, బోధన్‌, నిజామాబాద్‌ ఏసీపీలు వెంకటేశ్వర్‌, కిరణ్‌కుమార్‌, డిచ్‌పల్లి సీఐ మోహన్‌, రూరల్‌ సీఐ నరేశ్‌, రూద్రుర్‌ సీఐ జానరెడ్డి, టౌన్‌ సీఐ శ్రీశైలం, భీమ్‌గల్‌ సీఐ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ చందర్‌ రాథోడ్‌, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ అనిల్‌ కుమార్‌, ఎంటీవో శైలందర్‌, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-10-23T23:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!