ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat, Himachal polls: రికార్డు స్థాయిలో నగదు, మద్యం పట్టివేత

ABN, First Publish Date - 2022-11-11T14:48:54+05:30

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రికార్డు స్థాయిలో అక్రమ నగదు, మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రికార్డు స్థాయిలో అక్రమ నగదు, మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు వెల్లడించింది. ఈనెల 12వ తేదీ శనివారం హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం, హిమాచల్ ప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టుబడిన అక్రమ నగదు, మద్యం ఐదు రెట్లు పెరిగింది. గతంలో రూ.9.03 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడగా, ఈసారి అది రూ.50.28 కోట్లకు చేరింది. గుజరాత్‌లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. 2017 అసెంబ్లీకి ముందు పంపిణీకి సిద్ధంగా ఉన్న రూ.17,21 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకోగా, గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటి నుంచి ఇంతవరకూ రూ.71.88 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-11-11T14:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising