ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఈ గుజరాత్‌ నేను సృష్టించిందే!: మోదీ

ABN, First Publish Date - 2022-11-07T02:47:12+05:30

ఆ గుజరాత్‌, మాయ్‌ బన్వాయూ చే’ (ఈ గుజరాత్‌ను నేను తయారు చేశాను) అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ, నవంబరు 6: ‘ఆ గుజరాత్‌, మాయ్‌ బన్వాయూ చే’ (ఈ గుజరాత్‌ను నేను తయారు చేశాను) అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడిన అనంతరం తొలిసారిగా వల్సాద్‌ జిల్లా కప్రదాలో ఆదివారం జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘‘ప్రస్తుతం ప్రతి గుజరాతీ ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. ప్రతి మాటా గుజరాత్‌ హృదయం నుంచి వస్తోంది. ఈ గుజరాత్‌ను నేను తయారు చేశాను’’ అని అన్నారు. రాష్ట్ర పరువు తీయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పనిచేస్తోందన్నారు. ‘‘గత 20 ఏళ్లుగా రాష్ట్రానికి అపఖ్యాతి తీసుకురావడంలోనే సమయాన్ని వెచ్చిస్తున్న విభజన శక్తులను గుజరాత్‌ ఊడ్చి పారేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-11-07T02:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!