ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shraddha delhi news: పాపం.. ఇన్‌స్టాలో శ్రద్ధా చివరి చాటింగ్ ఇదే..

ABN, First Publish Date - 2022-11-16T16:23:51+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘శ్రద్ధా హత్య కేసు’లో (Shraddha delhi news) పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘శ్రద్ధా హత్య కేసు’లో (Shraddha delhi news) పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఒక్కొక్కటిగా అన్ని విషయాలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం తాజాగా మరిన్ని విషయాలు బయటపడ్డాయి. అఫ్తాబ్ చేతిలో హత్యకు (Shraddha aftab) గురవ్వడానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) శ్రద్ధా చేసిన చివరి చాటింగ్ బయటపడింది.

గతంలో తాను అప్‌లోడ్ చేసిన ఒక రీల్ (reel) ఎలా ఉందో చెప్పాలని ఓ ఫ్రెండ్‌ని శ్రద్ధా కోరింది. ‘‘ ఫ్రెండ్.. సాయం కావాలి’’ అని శ్రద్ధా కోరగా.. ‘‘ ఏమైందో చెప్పు’’ అంటూ ఫ్రెండ్ రిప్లై ఇచ్చింది. ‘‘ నా మొదటి రీల్‌పై నీ అభిప్రాయం చెప్పగలవా. ఆ రీల్‌లో ఇంకేమైనా ఉంటే బావుంటుందా?. ఇదే సరిపోద్దా?’’ అని శ్రద్ధా కోరినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కాగా సహజీవన భాగస్వామి శ్రద్ధాను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పునావాలా దారుణంగా హత్య చేసి, శరీరాన్ని 35 ముక్కలుగా ఖండించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-16T16:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising