ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cake Mixing Ceremony: హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల కేక్ మిక్సింగ్ సందడి.. మామూలుగా లేదుగా.

ABN, First Publish Date - 2022-11-19T15:02:09+05:30

110 లీటర్లతో తయారవున్న భారీ కేక్

cake mixing
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగులు ఇటీవల జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా క్రిస్మస్ వేడుకలను ఇలా ప్రారంభించారు.

ఇందులో మొత్తం 80కేజీల డ్రైనట్స్, 30 లీటర్స్ అన్ని రకాల స్పిరిట్స్, అన్నీ కలిపి 110 లీటర్లతో తయారవున్న భారీ కేక్ ఇది. దీనిని దాదాపు 30 రోజులు నిలవ ఉంచి, డ్రైనట్స్ మొత్తం వైన్ ని పూల్చుకుని తయారయ్యాకా అప్పుడు క్రిస్మస్ కి కేక్స్ తయారి మొదలవుతుంది.

ఈ పదార్థాలను కలుపుతున్నప్పుడు, మద్యం కూడా ఇందులో కలుపుతారు. ఇది కేక్‌కు ప్రత్యేకమైన రుచి, వాసన ఇస్తుంది. మిక్సింగ్ పూర్తయిన తర్వాత, నానబెట్టిన పండ్లు, కాయలు బేకరీకి వెళ్తాయి. ఒక నెల వరకు గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయబడతాయి. వీటితో ఎంతో అందమైన రుచికరమైన కేక్స్ క్రిస్మస్ నాటికి మనకు విందు చేస్తాయి.

మరిన్ని విశేషాలను మా యాంకర్ నేహా వివరిస్తారు.

Updated Date - 2022-11-19T16:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising