ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనుషులకేనా దురద.. ఏనుగులకు ఉండదా..? చెట్టు వద్దకెళ్లి మరీ ఓ గజరాజు ఏం చేసిందంటే..!

ABN, First Publish Date - 2022-11-05T15:38:22+05:30

ఏనుగులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏనుగులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, అవి మనషులపై దాడి చేస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలి కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏనుగులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, అవి మనషులపై దాడి చేస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఏనుగుకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియో ప్రకారం.. దురద నుంచి ఉపశమనం పొందేందుకు ఓ ఏనుగు తన శరీరాన్ని చెట్టుకు రుద్దుకుంటోంది. అయితే.. ఏనుగు బలం ముందు చెట్టు నిలవలేకపోయింది. ఏనుగు చెట్టుకు ఆనుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే చెట్టు కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు భారీగా లైక్స్, వ్యూస్ వస్తున్నాయి.

Updated Date - 2022-11-05T15:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising