ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ira khan: నాకు నేనే రాణిలా కనిపించా!

ABN, First Publish Date - 2022-11-29T20:41:33+05:30

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ నిశ్చితార్థం ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ (Amir khan daughter)కుమార్తె ఐరా ఖాన్‌ (Ira khan)నిశ్చితార్థం ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో (Ira Dating)ఉన్నారు. త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. తాజాగా ఐరా ఖాన్‌ తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘‘నేను అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎందుకో ఓ రోజు అలా అనిపించింది. నన్ను నేను యువరాణిలా ఊహించుకున్నా.. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌తోనైనా.. ఎలాంటి కోణంలోనైనా ఫోటో తీయవచ్చని భావించా. ఆరోజు నాకు నేను చాలా అందంగా కనిపించా’’ అని రాసి లవ్‌ సింబల్‌ జతచేసింది. దీనికి నటి రియా చక్రవర్తి ‘బ్యూటీఫుల్‌’ అంటూ లవ్‌ ఎమోజీలను జత చేసింది. మరో నటి ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ రోజు మీరు ఎరుపు రంగు డ్రెస్‌లో అందంగా కనిపించారు’ అంటూ రిప్లై ఇచ్చింది. 


Updated Date - 2022-11-29T20:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising